Back

Other Event Reports

జి.కె.వీధి సమితి పరిధిలోని దూచరపాలెంలో శ్రీ సత్యసాయి ప్రేమామృత ధార ప్రారంభం
Amrutha kal asalu
Whater integration
Swamy vari birthday wishes
గిరిజన గ్రామంలో మంచినీటి అమృతధార పథకం ప్రారంభోత్సవం & నిరుపేద కుటుంబాలకు రగ్గుల వితరణ30-12-2022
చలి నుండి రక్షణకు రగ్గులు వితరణ - ది. 29-12-2022
వందమంది కుటుంబాలకు దుప్పట్లు మరియు చీరలు --- 25-12-2022
450 కుటుంబాలకు చీరలు, దుప్పట్లు పంపిణీ
గతం గ్రామంలో భగవాన్ బాబా వారి మంచినీటి పథకం ప్రారంభోత్సవం & సేవా కార్యక్రమాలు
మంగళమాడి గిరిజన గ్రామంలో భగవాన్ బాబా మంచినీటి పథకం ప్రారంభం & సేవా కార్యక్రమాలు
బంగారంగరువు గ్రామంలో భగవాన్ బాబా వారి మంచినీటి పథకం ప్రారంభించడం & సేవా కార్యక్రమాలు
గుమ్మంతి గ్రామంలో భగవన్ బాబా వారి మంచినీటి పథకం ప్రారంభోత్సవం & సేవా కార్యక్రమాలు
కంశాల గొంది గ్రామంలో భగవాన్ బాబా వారి ప్రేమ అమృతం మంచినీటి పథకం & సేవా కార్యక్రమాలు
గేదెలపాడు సమితిలో భగవాన్ బాబా వారి మంచినీటి ప్రారంభం & సేవా కార్యక్రమాలు
అందిబ గ్రామంలో భగవాన్ బాబా వారి మంచినీటి సరఫరా పథకం ప్రారంభోత్సవం & సేవా కార్యక్రమాలు
View More....

గతం గ్రామంలో భగవాన్ బాబా వారి మంచినీటి పథకం ప్రారంభోత్సవం & సేవా కార్యక్రమాలు


District:  
Paderu
Samithi:
Gathum
Bhajana Mandali:
Cheekati puttu
No Of Beneficiaries:
70,80,40
Event Date:
14-Dec-2022
Event Category:
Socio Care
Event Sub Category1:
Sri Sathya Sai Amrutha Dhara
No Of Hours:
10to12
Location:
Paderu
Reported By:
Kondalarao majji
Mobile No:
918985081822
Email Id:
kondalaraomajji.164@gemail.come



Description:

ఓం శ్రీ సాయిరాం

భగవన్ బాబా వారి దివ్య అనుగ్రహ అశ్రులతో గతం సమితి గతం గ్రామంలో భగవాన్ బాబా వారి మంచినీటి ప్రేమ అమృతధార ప్రారంభోత్సవం అయింది ఉదయం ఓంకార సుప్రభాతంతో మరియు బాల వికాస్ పిల్లల చేత భజనలు స్వామి వారి ఉపదేశం అలాగే సుమారు 60 మంది కుటుంబాలకు దుప్పట్లు స్వామి వారి విభూది స్వామివారి ఫోటో ఇవ్వడం జరిగింది స్వామివారు వీరి పట్ల బాబా వారి అనుగ్రహం నిండుగా దండిగా ఉండాలని స్వామివారికి ప్రార్థిస్తూ స్వామివారి హారతితో ముగిస్తూ అందరికీ సాయిరాం









Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved